నేడు ఎమ్మెల్యేల అనర్హత పై బీఆర్ఎస్ పిటీషన్ పై

పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది

Update: 2026-03-25 03:08 GMT

పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై మరోసారి హైకోర్టు లో బిఆర్ఎస్ పార్టీ పిటీషన్ వేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత కు సంబంధించిన దానిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది

ఈరోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై...
ఈరోజు మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై హైకోర్టు లో పిటిషన్ ను బీఆర్ఎస్ వేయనుంది. ఈరోజు ఉదయం ఏడుగురు ఎమ్మెల్యేలపై హైకోర్టు సీజేఐ బెంచ్ విచారణ చేయనుంది. పది మంది ఎమ్మెల్యేల్లో నిన్న ఏడుగురితో ఒక పిటీష్ వేయగా, నేడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటీషన్ వేయనుంది.


Tags:    

Similar News