నేడు సుప్రీంకోర్టులో రెండు కీలక కేసులపై విచారణ
నేడు సుప్రీంకోర్టులో రెండు కీలక కేసులపై విచారణ జరగనుంది
నేడు సుప్రీంకోర్టులో రెండు కీలక కేసులపై విచారణ జరగనుంది. ఈ కేసులకు సంబంధించి నేడు సుప్రీంకోరటులో విచారణ జరగనుండటంతో ఉత్కంఠగా మారింది. ఆరావతి పర్వతి శ్రేణుల ఎత్తుకు సంబంధించిన వివాదంపై నేడు విచారణ జరగనుంది. మరొకవైపు ఉన్నావ్ అత్యాచారం కేసుకు సంబంధించిన విచారణ కూడా నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో...
ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి చెందిన కుటుంబ సభ్యులతో పాటు పలు మహిళ సంఘాలు పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీకోర్టు నేడు విచారణ జరిపి నిర్ణయం తీసుకోనుంది.