హీరో శ్రీకాంత్ కారు ధ్వంసం

Update: 2017-09-24 02:30 GMT

హీరో శ్రీకాంత్ కారు ధ్వంసం అయ్యింది . ఇంతటి దారుణానికి కారణం చూస్తే ఆక్స్చర్యం కలుగుతుంది . ఆ దాడికి పాల్పడింది స్వయానా ఆయన పాత వంటవాడు కావడం గమనార్హం. 7 ఏళ్ళ క్రీతం శ్రీకాంత్ అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఇటీవల తిరిగి ఉద్యోగం కోసం శ్రీకాంత్ ను అడిగితే ఆయన కాదు పొమ్మన్న ఫలితం ఈ దాడిగా తేలింది . శ్రీకాంత్ తన కారు ధ్వంసంపై బంజారా హిల్స్ పీఎస్ లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు .

Similar News