ఇదేంది బాబూ?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుడు కాదు, కనీసం ఎన్డీఏ భాగస్వామి కాదు., ఆయన మీద బీజేపీకి అభ్యంతరం ఉంటే నేరుగా ఓ ట్వీట్ చేస్తే సరిపోతుంది. [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుడు కాదు, కనీసం ఎన్డీఏ భాగస్వామి కాదు., ఆయన మీద బీజేపీకి అభ్యంతరం ఉంటే నేరుగా ఓ ట్వీట్ చేస్తే సరిపోతుంది. [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుడు కాదు, కనీసం ఎన్డీఏ భాగస్వామి కాదు., ఆయన మీద బీజేపీకి అభ్యంతరం ఉంటే నేరుగా ఓ ట్వీట్ చేస్తే సరిపోతుంది. ఢిల్లీ పిలిపించి గదిలో మండలించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అమిత్ షా కి జగన్మోహన్ రెడ్డికి మధ్య గంట పాటు భేటి జరిగితే బొకే ఇచ్చి, శాలువా కప్పే వరకే మూడో వ్యక్తి ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే విజ్ఞాపనలు వచ్చిన సీఎం ముందే చదివేసి, సెక్రటరీ అని కేకేసి వీటి సంగతి చూడు అనేయరు. సరే జగన్ ని మందలించడానికి పిలిపిస్తే ఆ విషయం బహిరంగంగా తెలిసేట్టు చేస్తేనే కదా బీజేపీకి రాజకీయ ప్రయోజనం. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?