నేడు మూతబడని ఆలయం శ్రీకాళహస్తి.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం చంద్రగ్రహణ సమయంలోనూ తెరి ఉంచనున్నారు

Update: 2025-09-07 03:47 GMT

చంద్రగ్రహణం సందర్భంగా ఆలయం తెరుచుకునేది కేవలం ఒకటే. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం చంద్రగ్రహణ సమయంలోనూ తెరి ఉంచనున్నారు. గ్రహణగండాలకు అతీత క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం తెరుచుకునే ఉంటుంది. గ్రహణ కాలంలో శాంతిపూజలు అర్చకులు చేయనున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు యథావిధిగా శ్రీకాళహస్తి ఆలయాన్ని మూసివేయనున్నారు.

గ్రహణ సమయంలో...
గ్రహణ సమయంలో ఆలయ అధికారులు ఆలయ అధికారులు తెరవనున్నారు. ఈరోజు రాత్రి 11 గంటలకు గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించనున్నారు. చంద్రగ్రహణ సందర్భంగా గ్రహణ శాంతి పూజలు అర్చకులు చేయనున్నారు. గ్రహణకాలంలో భక్తులను మాత్రం దర్శనానికి అనుమతి నిరాకరించారు. రేపు ఉదయం ఆరు గంటలకు స్వామి దర్శనాలకు అనుమతి ఇస్తారు.


Tags:    

Similar News