పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

Update: 2026-01-06 06:04 GMT

తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చసింది. ఆదేశం.

లెక్కింపు సమయంలో...
లెక్కింపు సమయంలో టేబుల్‌ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు కోరింది. కేసు దర్యాప్తు ముందుకు సాగాలని హైకోర్టు ఆదేశాలతో పోలీసు అధికారులతో పాటు మిగిలిన నేతలను కూడా పరకామణి కేసులో వేగంగా విచారణ జరిపే అవకాశముంది. ఈ కేసునలో దుపరి విచారణ ఈ నెల 8వ తేదీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.


Tags:    

Similar News