ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు

ఆంధ్ర ప్రదేశ్ లో 39 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2023-04-08 02:24 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో 39 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు ఎస్పీ గా తిరుమలేశ్వర్ రెడ్డి, విశాఖ పట్నం పోలీస్ కమిషనర్ గా త్రివిక్రమ్ వర్మ , విజయవాడ రైల్వే ఎస్పీ గా రాహుల్ దేవ్ సింగ్ ను నియమించింది. ఈ కింది అధికారులకు ఇలా పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1.జీవీజీ అశోక్ కుమార్ - డీఐజీ, ఎలిరి రేంజ్
2.జి.పాల రాజు - ఐజీ,గుంటూరు రేంజ్
3. ఆర్.ఎన్. అమ్మి రెడ్డి - డీఐజీ,అనంతపురం రేంజ్
4.ఎం. రవి ప్రకాష్ - డీఐజీ,సెబ్
5.బి.రాజ కుమారి-ఏపీఎస్బీ డీఐజీ
6.సర్వశ్రేష్ఠ త్రిపాఠి - అడ్మిన్ డీఐజీ,డీజీపీ ఆఫీస్
7.కోయ ప్రవీణ్ - డీఐజీ, గ్రే హౌండ్స్
8.శంక బ్రత బాగ్చి - అడిషనల్ డీజీ,లా అండ్ ఆర్డర్
9.రవి శంకర్ అయ్యనార్ - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డీజీ
10.అతుల్ సింగ్ - పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్  ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు.
11.మనీష్ కుమార్ సిన్హా - జీఎడి కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
12.సీహెచ్.శ్రీకాంత్ - సీఐడీ ,ఐజీ
13.పి.వెంకట్రామి రెడ్డి - పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
14, .సీఎం త్రివిక్రమ్ వర్మ - విశాఖ సిటీ కమిషనర్
15. .విక్రాంత్ పాటిల్ - పార్వతీపురం మన్యం ఎస్పీ
16 .వాసన్ విద్యా సాగర్ నాయుడు - లా అండ్ ఆర్డర్ డీసీపీ,విశాఖ సిటీ
17..గరుడ్ సుమిత్ సునీల్ - ఎస్పీ,ఎస్ఐబీ
18. 5.తుహిన్ సిన్హా - ఎస్పీ,అల్లూరి జిల్లా
19.ఎస్.సతీష్ కుమార్ - కాకినాడ జిల్లా ఎస్పీ
20.ఎం. రవీంద్రనాధ్ బాబు -జీఏడీకి రిపోర్ట్ చేయాలి
21.కేవీ మురళి కృష్ణ - అనకాపల్లి జిల్లా ఎస్పీ
22.గౌతమి శాలి - ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్
23.సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి - తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
24..పి.శ్రీధర్ - కోనసీమ జిల్లా ఎస్పీ
25.డి.మేరీ ప్రశాంతి - ఏలూరు జిల్లా ఎస్పీ
26. రాహుల్ దేవ్ శర్మ - ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్.
27. తిరుమలేశ్వర్ రెడ్డి - నెల్లూరు జిల్లా ఎస్పీ
28. సీహెచ్ విజయరావు -ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్
29..ఆర్.గంగాధర్ రావు - అన్నమయ్య జిల్లా ఎస్పీ
30.వి.హర్షవర్ధన్ రాజు - సీఐడీ ఎస్పీ
31.కె.శ్రీనివాసరావు - అనంతపురం ఎస్పీ
32.ఫకీరప్ప - సీఐడీ ఎస్పీ
33 .ఎస్వీ మాధవ్ రెడ్డి - సత్య సాయి జిల్లా ఎస్పీ
34.రాహుల్ దేవ్ సింగ్ - విజయవాడ రైల్వే ఎస్పీ
35.జి.కృష్ణ కాంత్ - కర్నూలు ఎస్పీ
36.సిద్దార్ద్ కౌశల్ - ఆక్టోపస్ ఎస్పీ
37.అజిత వేజెండ్ల - విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట)
38.పి.జగదీష్ - ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్
39.బిందు మాధవ్ గరికపాటి - గ్రే హౌండ్స్ ఎస్పీ


Tags:    

Similar News