Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది. ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకుని, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజాభిప్రాయం అంశంపై చర్చిస్తారు. అనంతరం ఆర్టిజిఎస్ పై సమీక్ష చేస్తారు. సాయంత్రం ఆరు గంటలకు సచివాలయం నుంచి నివాసానికి వెళతారుు.
బడ్జెట్ పై రివ్యూ...
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ పై కసరత్తు మొదలయింది. ఇప్పటికే అధికారులు బడ్జెట్ పై కసరత్తులు ప్రారంభించారు. ఈరోజు బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష చేయనున్నారు. వచ్చే నెల 6వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ తేదీలను ఖారారుచేసే అవకాశముంది.