ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

Update: 2026-03-30 06:28 GMT

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన మూడు పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, చంద్రబాబు కు గతంలో ఇచ్చిన ముందస్దు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ మరో పిటీషన్ వేశారు

ప్రజాప్రతినిధుల కోర్టుకు...
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును ఏసీబీ న్యాయస్థానం నుంచి ప్రజాప్రతినిధు కోర్టుకు బదితీ చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటీషన్లు వేశారు. ఈ మూడు పిటీషన్లపై విచారించిన హైకోర్టు ఈ మూడు పిటీషన్లను తోసిపుచ్చింది. ఈ మూడు కేసులను కొట్టేసినట్లు తీర్పు చెప్పింది.


Tags:    

Similar News