మా విషయం అన్నకు చెప్పరూ.. షర్మిలకు వినతి

వైఎస్ షర్మిలకు విచిత్రమైన వినతి వచ్చింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత హోంగార్డులు వైఎస్ షర్మిలను కలిశారు. తెలంగాణలో ఉన్న తమను ఏపీలో విధుల్లోకి తీసుకోవాలని వారు వైఎస్ [more]

Update: 2021-03-10 00:57 GMT

వైఎస్ షర్మిలకు విచిత్రమైన వినతి వచ్చింది. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రాంత హోంగార్డులు వైఎస్ షర్మిలను కలిశారు. తెలంగాణలో ఉన్న తమను ఏపీలో విధుల్లోకి తీసుకోవాలని వారు వైఎస్ షర్మిలను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వారు షర్మిలను కోరారు. తాము ఇక్కడ స్థానికేతరులగానే ఉన్నామని వారు షర్మిల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి సమస్యల పట్ల వైఎస్ షర్మిల సానుకూలంగా స్పందించారు. తాను ఈ సమస్యను ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వైఎస్ షర్మిల వారికి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News