నేడు ఇంద్రకీలాద్రికి జగన్

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు ముఖ్యమంత్రి జగన్ పాల్గొనున్నారు. ఈరోజు దుర్గామాతకు జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మూలా [more]

Update: 2020-10-21 02:23 GMT

ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో నేడు ముఖ్యమంత్రి జగన్ పాల్గొనున్నారు. ఈరోజు దుర్గామాతకు జగన్ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండనుంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.

Tags:    

Similar News