నేడు జగన్ ను కలవనున్న దివ్య కుటుంబ సభ్యులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నేడు దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఇటీవల దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తనను ప్రేమించలేదన్న [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నేడు దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఇటీవల దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తనను ప్రేమించలేదన్న [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నేడు దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఇటీవల దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తనను ప్రేమించలేదన్న కారణంతో ఒక యువకుడు ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ కేసు విజయవాడలో సంచలనం కల్గించింది. ఈ కేసును ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో దివ్య తేజస్విని కుటుంబ సభ్యులు నేడు వైఎస్ జగన్ ను కలిసి తమ కు న్యాయం చేయాలని కోరనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరనున్నారు.