వైసీపీ ఎమ్మెల్యేకు జగన్ ఫోన్

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో [more]

Update: 2020-10-10 04:28 GMT

వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ ఫోన్ చేసి భూమన కరుణాకర్ రెడ్డిని పరామర్శించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు అందుతున్న వైద్య సౌకర్యాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News