జగన్ ది బెస్ట్ అట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోనే మంచి పనితీరు కనపర్చిన ముఖ్యమంత్రల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇండియా టుడే ఇటీవల మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట [more]

Update: 2020-01-25 04:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోనే మంచి పనితీరు కనపర్చిన ముఖ్యమంత్రల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇండియా టుడే ఇటీవల మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిపిన సర్వేలో జగన్ కు నాలుగో స్థానం దక్కింది. తొలి స్థానాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ దక్కించుకున్నారు. రెండో స్థానంలో అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ పొందగా, మూడో స్థానంలో నితీష్ కుమార్, నాలుగో స్థానాన్ని జగన్ దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల కాలంలోనే మ్యానిఫేస్టోలో పేర్కొన్న అంశాలను ఎక్కువ శాతం అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ కు ఈ స్థానం దక్కింది.

Tags:    

Similar News