22న జగన్ కోర్టుకు హాజరవుతారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని కోర్టు జగన్ ను ఆదేశించింది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని కోర్టు జగన్ ను ఆదేశించింది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 22న విచారణకు హాజరు కావాలని కోర్టు జగన్ ను ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. జగన్ తో పాటు వాన్ పిక్ కేసులో విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు కూడా సమన్లు జారీ చేసింది. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్టీసీ అధికారి బ్రహ్మానందరెడ్డితోపాటు నిమ్మగడ్డ ప్రసాద్ కు కూడా కోర్టు సమన్లు జరా చేసింది. జగతి పబ్లికేషన్లతో సహా మొత్తం 12 కంపెనీలకు కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. వచ్చే నెల 22వ తేదీన విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.