హోం క్వారంటైన్ కు వెళ్లిన రోజా

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రోజా హోం క్వారంటైన్ కు వెళ్లారు. కొద్ది రోజుల పాటు కార్యక్రమాలకు [more]

Update: 2020-07-12 05:38 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రోజా హోం క్వారంటైన్ కు వెళ్లారు. కొద్ది రోజుల పాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి అల్లుడు, గన్ మెన్ కు కూడా కరోనా సోకింది. దీంతో నారాయణస్వామి కూడా హోం క్వారంటైన్ కు వెళ్లారు. దీంతో ఇదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.

Tags:    

Similar News