నేను 10 రోజులు జైల్లో ఉంటే…వారు వంద రోజులు

తనను పది రోజులు జైలులో ఉంచితే వైసీపీ నేతలను వందరోజులు జైలులో ఉంచుతానని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లిలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. [more]

Update: 2021-08-19 03:02 GMT

తనను పది రోజులు జైలులో ఉంచితే వైసీపీ నేతలను వందరోజులు జైలులో ఉంచుతానని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లిలో ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. తనపై అక్రమ కేసులు పెడుతుందని, తాను కేసులకు భయపడబోనని యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. తాను పదిరోజులు జైలులో ఉంటే వారు వందరోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు.

Tags:    

Similar News