రాకపోతే డిస్మిస్

కార్మికులు సమ్మె విరమించుకుని విధులకు హాజరుకావాలని తెలంగాణ ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ సూచించారు. సమ్మె చట్టవిరుద్దమని చెప్పారు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తామని [more]

Update: 2019-10-04 11:19 GMT

కార్మికులు సమ్మె విరమించుకుని విధులకు హాజరుకావాలని తెలంగాణ ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ సూచించారు. సమ్మె చట్టవిరుద్దమని చెప్పారు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ హెచ్చరించారు. కార్మికులు సమ్మె తలపెట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డిస్మిస్ అయిన వారి స్థానంలో కొత్తవారిని అపాయింట్ మెంట్ చేస్తామన్నారు సునీల్ శర్మ .

 

Tags:    

Similar News