గంటా రాజీనామా ఆమోదం పొందే ప్రసక్తే లేదు

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష‌్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా [more]

Update: 2021-02-24 02:26 GMT

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించరని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష‌్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపినా దానికి ఆమోదం లభించదని చెప్పారు. ఎన్నికల తర్వాత గంటాశ్రీనివాసరావు ఏ పార్టీలోకి వెళతారో అందరికీ తెలిసిన విషయమేనని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి ఓటు వేసినట్లేనని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

Tags:    

Similar News