ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై?

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ పై అప్పీల్ [more]

Update: 2021-06-19 03:33 GMT

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ పై అప్పీల్ కు వెళ్లింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. పోలింగ్ పూర్తయి ఫలితాలు ఎదురు చూస్తున్న తరుణంలో సింగిల్ బెంచ్ తీర్పుతో పోటీ చేసిన వారు డీలా పడ్డారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News