బ్రేకింగ్ : ఆ ఒక్క మున్సిపాలిటీలోనే టీడీపీ సరైన పోటీ

తెలుగుదేశం పార్టీ ఒక్క అద్దంకి మున్సిపాలిటీలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో ఎక్కడా టీడీపీ సరైన పోటీ [more]

Update: 2021-03-14 05:07 GMT

తెలుగుదేశం పార్టీ ఒక్క అద్దంకి మున్సిపాలిటీలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో ఎక్కడా టీడీపీ సరైన పోటీ ఇవ్వలేదు. కానీ అద్దంకి మున్సిపాలిటీలో మాత్రం ఏడు వార్డుల్లో వైసీపీ, ఏడు వార్డుల్లో టీడీపీ విజయం సాధించాయి. మరో ఐదు చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. 71 మున్సిపాలిటీల్లో ఒక్క అద్దంకి మున్సిపాలిటీలోనే వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది.

Tags:    

Similar News