బ్రేకింగ్ : ఎన్నికలు ఎప్పుడో చెప్పిన ఎన్నికల సంఘం

Update: 2018-09-12 14:18 GMT

తెలంగాణ లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కేంద్ర ఎన్నికల సంఘం కొంత స్పష్టతను ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరంతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయని ఓ వార్తా సంస్థతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి తెలిపారు. డిసెంబర్ రెండు వారం లోగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు పూర్తవుతాయని వారు తెలిపారు. అక్టోబర్ రెండు వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనపడుతోంది.

Similar News