బ్రేకింగ్: మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన పది మంది మంత్రులకు శాఖల బాధ్యతలు అప్పగించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు వారు [more]

Update: 2019-02-19 14:10 GMT

తెలంగాణ క్యాబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన పది మంది మంత్రులకు శాఖల బాధ్యతలు అప్పగించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు వారు గత క్యాబినెట్ లో నిర్వర్తించిన శాఖలనే మళ్లీ అప్పగించారు. కీలకమైన ఆర్థిక, నీటి పారుదల, రెవెన్యూ శాఖలను ముఖ్యమంత్రి వద్దే పోట్టుకున్నారు. కావున కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఈటెల రాజేందర్ – వైద్య ఆరోగ్య శాఖ
ప్రశాంత్ రెడ్డి – రోడ్డు, భవనాల శాఖ
నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ
జగదీశ్ రెడ్డి – విద్యా శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి – న్యాయ, అటవీ, దేవాదయ శాఖ
కొప్పుల ఈశ్వర్ – సంక్షేమ శాఖ
మల్లారెడ్డి – కార్మిక శాఖ
తలసాని శ్రీనివాస్ యాదవ్ – పశు సంవర్ధక శాఖ
శ్రీనివాస్ గౌడ్ – ఎక్సైజ్ శాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు – పంచాయతీ రాజ్ శాఖ

Tags:    

Similar News