థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరం

కేంద్ర ప్రభుత్వం విధానాల కారణంగా థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారబోతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ కు సమగ్రమైన విధానం లేకపోవడంతోనే ఈ [more]

Update: 2021-05-16 01:44 GMT

కేంద్ర ప్రభుత్వం విధానాల కారణంగా థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారబోతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. వ్యాక్సినేషన్ కు సమగ్రమైన విధానం లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వ్యాక్సినేషన్ విధానంలో అనుసరిస్తున్న విధ్వంసకర పరిస్థితుల్లో మూడో వేవ్ లో మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి సరైన వ్యాక్సినేషన్ విధానం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News