నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!

Update: 2018-09-06 10:06 GMT

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

మిర్యాలగూడ - భాస్కర్ రావు

నాగార్జున సాగర్ - నోముల నర్సింహయ్య

మునుగోడు - కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

నకిరేకల్ - వేముల వీరేశం

భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి

ఆలేరు - గొంగిడి సునీత

తుంగతుర్తి - గాదరి కిషోర్

దేవరకొండ - రవీంద్రకుమార్

సూర్యా పేట - జగదీశ్ రెడ్డి

Similar News