మద్యం దుకాణాల వద్ద భారీ క్యూ.. సోషల్ డిస్టెన్స్ తో?

ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈరోజు ఉదయం ఏపీలోని గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో కొనుగోలుదారులు క్యూ కట్టారు. అయితే సోషల్ డిస్టెన్స్ [more]

Update: 2020-05-04 06:15 GMT

ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈరోజు ఉదయం ఏపీలోని గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో కొనుగోలుదారులు క్యూ కట్టారు. అయితే సోషల్ డిస్టెన్స్ పాటించాలని దుకాణాల నిర్వాహకులు కోరుతున్నారు. నలభై రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న వారు ఈరోజు తెల్లవారు జామునుంచే షాపుల మందు నిల్చోని ఉండటం కన్పించింది. పరిమిత సంఖ్యలో మాత్రమే మద్యం బాటిళ్లను విక్రయించాలని నిర్ణయించారు. షాపు వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పిన వందల సంఖ్యలో మందుబాబులు క్యూకట్టడం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News