నేడు కాళేశ్వరానికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న కేసీార్ అక్కడ ఉణ్న ముక్తేశ్వర స్వామి [more]

Update: 2021-01-19 01:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న కేసీార్ అక్కడ ఉణ్న ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నాలుగు గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద పర్యటిస్తారు. ప్రాజెక్టు పురోగతి, ఇతర అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించనున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ బయలుదేరి వస్తారు.

Tags:    

Similar News