కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే....!!

Update: 2018-11-13 02:07 GMT

కాంగ్రెస్ అరవై ఐదు మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతికి టిక్కెట్లు కేటాయించారు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు.

01. మంచిర్యాల - ప్రేమ సాగర్ రావు,

02. సిర్పూర్ - పాల్వాయి హరీశ్ బాబు

03. చెన్నూరు - బోర్లకుంట వెంకటేశ్

04. నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

05. ఆదిలాబాద్ - జి. సుజాత

06. ఆసిఫాబా్ - ఆత్రం సక్కు

07. బోధన్ - పి. సుదర్శన్ రెడ్డి

08. ఆర్మూర్ - ఆకుల లలిత

09. ముథోల్ - రామారావు పటేల్

10. కామారెడ్డి - షబ్బీర్ ఆలి

11. బాన్సు వాడ - కాసుల బాలరాజు

12. జుక్కల్ - గంగారం

13. మంథని - శ్రీధర్ బాబు దుద్దిళ్ల

14. రామగుండం - ఎమ్మెస్ రాజ్ ఠాకూర్

15. జగిత్యాల - జీవన్ రెడ్డి

16. పెద్దపల్లి- సి. విజయ రమణారావు

17. కరీంనగర్- పొన్నం ప్రభాకర్

18. చొప్పదండి- మేడిపల్లి సత్యం

19. వేములవాడ- ఆది శ్రీనివాస్

20. మానకొండూరు- ఆరేపల్లి మోహన్

21. ఆందోల్- దామోదర రాజనర్సింహ

22. నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి

23. జహీరాబాద్- గీతారెడ్డి

24. సంగారెడ్డి- జయప్రకాశ్ రెడ్డి

25. గజ్వేల్- వంటేరు ప్రతాప్ రెడ్డి

26. కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్

27. మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి

28. చేవెళ్ల- కేఎస్ రత్నం

29. పరిగి- రామ్మోహన్ రెడ్డి

30. వికారాబాద్- గడ్డం ప్రసాద్

31. తాండూరు- పైలట్ రోహిత్ రెడ్డి

32. ముషీరాబాద్- ఎం. అనిల్ కుమార్ యాదవ్

33. నాంపల్లి- ఫిరోజ్ ఖాన్

34. గోషామహాల్- ముకేశ్ గౌడ్

35. చార్మినార్- మహ్మద్ గౌస్

36. చాంద్రాయణగుట్ట- ఇసా బినోబాయిద్ మిస్రీ

37. కంటోన్మెంట్- సర్వే సత్యనారాయణ

38. కొడంగల్ - రేవంత్ రెడ్డి

39. జడ్చర్ల- మల్లు రవి

40. వనపర్తి- జి. చిన్నారెడ్డి

41. గద్వాల- డీ.కే అరుణ

42. అలంపూర్- సంపత్ కుమార్

43. నాగర్ కర్నూలు- నాగం జనార్ధన్ రెడ్డి

44. అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ

45. కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి

46. నాగార్జున సాగర్- జానారెడ్డి

47. హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి

48. కోదాడ- పద్మావతి రెడ్డి

49. సూర్యాపేట- ఆర్. దామోదర్ రెడ్డి

50. నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి

51. మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

52. భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి

53. నకిరేకల్- చిరుముర్తి లింగయ్య

54. ఆలేరు- భిక్షమయ్య గౌడ్

55. స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర

56. పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి

57. డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్

58. మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్

59. నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి

60. పరకాల- కొండా సురేఖ

61. ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క

62. పినపాక- రేగ కాంతారావు

63. మధిర- మల్లు భట్టి విక్రమార్క

64. కొత్తగూడెం - వనమా వెంకటేశ్వరరావు

65. భద్రాచలం- పోడెం వీరయ్య

Similar News