అక్కడ ఎన్నికలు జరగడం లేదు.. కారణమిదే

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ఓటర్ల జాబితా సరిగా రూపొందించలేదని ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. [more]

Update: 2021-03-09 00:51 GMT

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ఓటర్ల జాబితా సరిగా రూపొందించలేదని ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితాను సరిగా రూపొందించలేదంటూ కొందరు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను నిలిపేయాలని ఆదేశిచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10వ తేదీన 11 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News