ఒకటోతేది నుంచి ఏపీలో పాఠశాలల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాధమిక పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచ ఐదో తరగతి వరకూ తరగతులు నిర్వహించనున్నారు. అయితే [more]

Update: 2021-01-30 01:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాధమిక పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1వ తరగతి నుంచ ఐదో తరగతి వరకూ తరగతులు నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కొక్క తరగతి గదిలో 20 మంది విద్యార్ధులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గదులు సరిపోని చోట రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల అనుమతితోనే పాఠశాలల్లో విద్యార్థులను అనుమతిస్తారు.

Tags:    

Similar News