అచ్చెన్నతో పాటు మాజీ మంత్రి కుమారుడు కూడా?

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ [more]

Update: 2020-06-12 03:11 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడుతో పాటు మరో మాజీ మంత్రి కుమారుడు జోక్యం కూడా ఇందులో ఉందని అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కుమారుడి అరెస్ట్ కు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కొనుగోళ్ల టెండర్లను ఖరారు చేయడంలో మాజీ మంత్రి కుమారుడి పాత్ర ఉందని ఏసీబీ విచారణలో స్పష‌్టమయింది. ఎలాంటి టెండర్లు లేకుండా కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Tags:    

Similar News