కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు తేదీ ఖరారు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నెల 23 వతేదీన జరగనుంది. దాదాపు రెండేళ్లుగా ఎన్నిక జరగకపోవడంతో సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. [more]

Update: 2021-05-11 01:12 GMT

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వచ్చే నెల 23 వతేదీన జరగనుంది. దాదాపు రెండేళ్లుగా ఎన్నిక జరగకపోవడంతో సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జూన్ 23న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికను నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. పార్టీ పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలన్న నేతల డిమాండ్ తో ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు.

Tags:    

Similar News