సీఐడీ నోటిసులు అక్రమమే

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో ఉండగా నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు హాజరు [more]

Update: 2021-04-16 00:47 GMT

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ తాను నెల్లూరులో ఎన్నికల ప్రచారంలో ఉండగా నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు హాజరు కావడానికి తనకు పది రోజుల సమయం కావాలని కోరినట్లు దేవినేని ఉమ తెలిపారు. తనపై అక్రమ కేసులు పెట్టినా భయపడబోనని తెలిపారు. ఇంకెన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి చూద్దామని సవాల్ విసిరారు.

Tags:    

Similar News