నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నేడు కౌంటింగ్ జరగనుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. ఉదయం పదిన్నరగంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. ఈ [more]
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నేడు కౌంటింగ్ జరగనుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. ఉదయం పదిన్నరగంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. ఈ [more]
నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నేడు కౌంటింగ్ జరగనుంది. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. ఉదయం పదిన్నరగంటలకు ఫలితం వెలువడే అవకాశముంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేశారు. బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేశారు. మొత్తం 824 ఓట్లు ఉండగా, అందులో 823 ఓట్లు పోలయ్యాయి. కవిత విజయం దాదాపుగా ఖరారయినట్లే.