బ్రేకింగ్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

Update: 2020-11-25 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈరోజు ఏపీలో 831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,64,674 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 6,962 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 12,673 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,45,039 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News