మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశం

మంత్రులు, కలెక్టర్లు ఇతర అధికారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక, ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. నగరం [more]

Update: 2019-10-10 06:11 GMT

మంత్రులు, కలెక్టర్లు ఇతర అధికారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక, ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. నగరం నుంచి జిల్లాలకు వెళ్లిన ప్రయాణికులు ఈ శని, ఆదివారం ప్రయాణికుల తిరుగు ప్రయాణం దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్లకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉందని జిల్లాల్లో శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు.

 

Tags:    

Similar News