ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముంది

తిరుపతి ఉప ఎన్నికలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. ఇప్పటికే జగన్ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మూడున్నర [more]

Update: 2021-04-27 01:19 GMT

తిరుపతి ఉప ఎన్నికలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. ఇప్పటికే జగన్ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మూడున్నర లక్షల దొంగ ఓట్లు పోల్ చేయించుకున్నారన్నారు. పోలింగ్ అధికారుల నుంచి పోలీసుల వరకూ అందరినీ మేనేజ్ చేస్తున్నారని చింతమోహన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడానికి బీజేపీయే కారణమని చింతామోహన్ అన్నారు. కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

Tags:    

Similar News