మానవత్వం లేకుండా పోతుంది
వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే [more]
వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే [more]
వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే ఇవ్వరా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండాపోతుందన్నారు. విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో తన ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. హుద్ హుద్, తిత్లీ తుపాను వచ్చినప్పుడు తన ప్రభుత్వం ఎలా స్పందించిందో? బాధితులను ఎలా ఆదుకుందో తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.