నేను కూడా ముఖ్యమంత్రి పదవి శాశ్వతం అనుకున్నా

తాను కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నానని, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. జగన్ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను [more]

Update: 2020-05-28 08:05 GMT

తాను కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నానని, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. జగన్ కూడా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ దయాదాక్షిణ్యాలపై టీడీపీ నడుచుకోవాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండలేరన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగితే ఏం చేస్తారని జగన్ ప్రశ్నించారు. ఏడాది పాలనలో అడగడుగునా టీడీపీని అడ్డుకున్నారని చెప్పారు.

Tags:    

Similar News