ఏపీకి హోదా కాదు.. ప్యాకేజీ ఇస్తున్నాం

అనేక రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థలను వస్తున్నాయని, అయితే రాష్టరాల అభివృద్ధికోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. టీఎంసీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు [more]

Update: 2021-02-04 01:06 GMT

అనేక రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థలను వస్తున్నాయని, అయితే రాష్టరాల అభివృద్ధికోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. టీఎంసీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోక సఁబలో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఈ మేరకు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, చత్తీస్ ఘడ్ వంట రాష్ట్రాల నుంచి ప్రత్కేక హోదా కోసం అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.

Tags:    

Similar News