బ్రేకింగ్ : రాజధాని భూ ఆక్రమణల వ్యవహారం సీబీఐకి

రాజధాని భూ ఆక్రమణలపై సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ [more]

Update: 2020-03-23 12:51 GMT

రాజధాని భూ ఆక్రమణలపై సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూ దందా జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు నాలుగు వేల ఎకరాలను టీడీపీ నేతలు రాజధాని ప్రకటనకు ముందే కొనగోలు చేశారని దీనిపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కూడా తేల్చింది. దీంతో పాటు కొందరు బినామీ పేర్లమీద, తెల్ల రేషన్ కార్డు దారులు కూడా భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ కనుగొంది. దీనిపై నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

Tags:    

Similar News