నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి

డ్రగ్స్ కేసుతో సంబంధాలున్న ఆరోపణలను విన్పిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయని [more]

Update: 2021-04-05 01:23 GMT

డ్రగ్స్ కేసుతో సంబంధాలున్న ఆరోపణలను విన్పిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ కేసులో సంబంధాలున్నాయని ఆరోపణలొస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ లు నిర్వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News