బ్రేకింగ్ : త్వరలో కేసీఆర్ పై సంచలన విషయాలు బయటపెడతా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ విషయంలో సంచలన విషయాలను బయటపెట్టబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. [more]

Update: 2021-02-26 07:51 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ విషయంలో సంచలన విషయాలను బయటపెట్టబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కేంద్ర పార్టీ అనుమతితోనే ఆ విషయాలను బయటపెడతానని చెప్పారు. ఎంపీగా పార్లమెంటును కేసీఆర్ తప్పదోవ పట్టించినట్లు తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. లోక్ సభ స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News