కరోనా మరణాలను దాచిపెడుతుందెవరు?

కరోనా మరణాలను దాచిపెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా తెలిపారు. అటువంటి విమర్శలు చేసే వారిది అజ్ఞానంగా ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం [more]

Update: 2021-04-27 01:10 GMT

కరోనా మరణాలను దాచిపెడుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా తెలిపారు. అటువంటి విమర్శలు చేసే వారిది అజ్ఞానంగా ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు చిత్తశుద్దితో పనిచేస్తుందని అంజాద్ భాషా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిత్యం సమీక్షలు చేస్తూ అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. కడప జిల్లాలో ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేదన్నారు. ఆక్సిజన్ కొరత కూడా లేదని అంజాద్ భాషా తెలిపారు.

Tags:    

Similar News