చంద్రబాబుకు శిక్ష తప్పదు

చంద్రబాబుకు ఎప్పటికైనా శిక్ష తప్పదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటిని సీఐడీకి ఇచ్చానని తెలిపారు. చంద్రబాబు తప్పు చేశారని ఆయన [more]

Update: 2021-03-20 01:15 GMT

చంద్రబాబుకు ఎప్పటికైనా శిక్ష తప్పదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటిని సీఐడీకి ఇచ్చానని తెలిపారు. చంద్రబాబు తప్పు చేశారని ఆయన అన్నారు. తాను ఇప్పటికీ చంద్రబాబు విషయంలో వెనక్కు తగ్గనని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. హైకోర్టులో తప్పించుకున్నా సుప్రీంకోర్టులో చంద్రబాబు తప్పించుకోలేరని అన్నారు. ఆధారాలను నిరూపించడానికి కొంత సమయం పడుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News