Telangana : గ్యాస్ కొరతపై మానిటరింగ్ కమిటీ
తెలంగాణలో గ్యాస్ కొరతపై మానిటరింగ్‌కు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో గ్యాస్ కొరతపై మానిటరింగ్‌కు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్యాస్ కొరతపై మానిటరింగ్‌కు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సిలిండర్ల కొరత రాకుండా, బ్లాక్ మార్కెట్ కు తరలి కుండా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లా, రాష్ట్ర స్థాయి...
ఇందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీకి ఛైర్ పర్సన్‌గా సివిల్ సప్లయ్ కమిషనర్, జిల్లా స్థాయి కమిటీలకు కలెక్టర్‌ను ఛైర్మన్‌గా ఉంటారు. ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. LPG సిలిండర్ల సరఫరాను పర్యవేక్షించడానికి ఈ కమిటీ పని చేయనుంది