BRS : నేడు మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

బీఆర్ఎస్ నేడు మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది

Update: 2026-03-14 03:56 GMT

బీఆర్ఎస్ నేడు మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై నేడు ప్రజెంటేషన్ జరగనుంది. మూసీ అభివృద్ధిపై తాము వ్యతిరేకం కాదని, అలాగే ఆ పేరు మీద ప్రభుత్వం లూటీ చేయడాన్నితాము వ్యతిరేకిస్తామని తెలిపారు.

కేటీఆర్ పాల్గొనే...
పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌లో కేటీఆర్ పాల్గొననున్నారు. మూసీ నది బ్యూటిఫికేషన్ పేరిట పేదల ఇళ్లను కూల్చడం సరికాదని బీఆర్ఎస్ చెబుతుంది. మూసీ పరివాహక ప్రాంతంలోనే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ అభివృద్ధిని పేదల ఇళ్లను కూల్చకుండా ఎలా చేయాలో ఈ ప్రెజెంటేషన్ లో వివరించనున్నారు.


Tags:    

Similar News