Breaking : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది.

Update: 2026-02-18 05:34 GMT

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. పది రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఏప్రిల్ నాటికి ఈ పదవులు ఖాళీ అవుతున్నాయి.తెలంగాణలో ఆరెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ నెల 26 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16వ తేదీన పోలింగ్ జరగనుంది.

తెలంగాణలో రెండు స్థానాలు...
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన సురేష్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ సింఘ్వి స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ రెండు పోస్టులకు వచ్చే ఏడాది 16వ తేదీన ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ సెక్రటేరియట్ ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.


Tags:    

Similar News