గుజరాత్ లో నేడు రెండో రోజు మంత్రి నారాయణ

గుజరాత్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటిస్తుంది

Update: 2025-04-21 02:41 GMT

గుజరాత్ లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటిస్తుంది. ఉదయం 8.30 కు అహ్మదాబాద్ శివారులో గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించనున్న మంత్రి బృందం తర్వాత ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడ్ స్టేడియం మంత్రి నారాయణ,అధికారులు పరిశీలించనున్నారు.

స్పోర్ట్స్ సిటీలో...
అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేడియాన్ని పరిశీలించనుంది. నరేంద్ర మోడీ స్టేడియం తో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించనున్న మంత్రి నారాయణ అమరావతి నిర్మాణంలో భాగంగా పలు కట్టడాలు,ప్రాంతాల అధ్యయనానికి రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన మంత్రి నివేదిక సమర్పించనున్నారు.


Tags:    

Similar News