దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

సోమవారం అర్ధరాత్రి నుండి గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. భారీగా మోహరించిన

Update: 2023-08-30 04:05 GMT

దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

సోమవారం అర్ధరాత్రి నుండి గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. భారీగా మోహరించిన

పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇసుక దోపిడీపై 28,29,30 తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి పిలుపు నిచ్చింది. వైసీపీ ఇసుక దోపిడీ గురించి టీడీపీ సేకరించిన ఆధారాలను మైనింగ్ డైరెక్టర్ కు అందచేసి, ఇసుక దోపిడీ అరికట్టాలని వినతి పత్రాలు అందజేసే క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమను హౌస్ అరెస్టు చేశారు.

Tags:    

Similar News